పిల్లుల కోసం కోర్టుకు.. లాక్డౌన్ నిబంధనలు సడలింపు
పిల్లుల ఆకలి తీర్చటానికి లాక్డౌన్ నిబంధనల నుంచి ఓ వ్యక్తికి కేరళ హైకోర్టు మినహాయింపునిచ్చింది. కొచ్చికి చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి తన ఇంట్లో మూడు పిల్లులను పెంచుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వాటికి అవసరమైన బిస్కట్లను కొనుగోలు చేయటానికి వీలుగా తనకు నగరంలో ప్రయాణించటానికి అనుమతి ఇవ్వాలని అధికారుల…